Skip to main content

CRPF Recruitment 2022: 322 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. నెలకు రూ.81,100 వ‌ర‌కు వేతనం..

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌).. స్పోర్ట్స్‌ కోటా కింద గ్రూప్‌ సి విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ) నాన్‌-గెజిటెడ్‌-నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
CRPF Recruitment 2022 For 322 Head Constable Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 322
క్రీడా విభాగాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాడీబిల్డింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, వాటర్‌ పోలో, ట్రయాథ్లాన్, తైక్వాండో, వాలీబాల్, వాటర్‌ స్పోర్ట్స్, వెయిట్‌ లిఫ్టింగ్, రెజ్లింగ్‌(ఫ్రీ స్టైల్‌), రెజ్లింగ్‌(గ్రీకో రోమన్‌), ఉషు.
వేతనం: రూ.25,500 నుంచి రూ.81,100
అర్హత: పన్నెండో తరగతితోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్‌ ట్రయల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, ఫిజికల్‌ స్టాండర్ట్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: రిక్రూట్‌మెంట్‌ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్‌: https://crpf.gov.in/

చ‌ద‌వండి: ITBP Recruitment: 293 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories