Skip to main content

CISF Recruitment 2022: పదో తరగతి అర్హతతో సీఐఎస్‌ఎఫ్‌లో 787 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌).. దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల వారీగా పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తోంది. యూనిట్లకు రక్షణ కోసం కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CISF Recruitment 2022 For 787 Constable/Tradesmen Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 787
సెక్టార్లు: నార్తెర్న్, ఎన్‌సీఆర్, వెస్ట్రన్, సెంట్రల్, ఈస్ట్రన్,సదరన్, సౌత్‌ ఈస్ట్రన్, నార్తెర్న్‌ ఈస్ట్రన్‌.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 01.08.2022నాటికి 18నుంచి 23ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్స్‌టెస్ట్‌(పీఎస్‌టీ),ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ),డాక్యుమెంటేషన్, ట్రేడ్‌ టెస్ట్, ఓఎంఆర్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), మెడికల్‌ ఎగ్జామినేషన్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: పీఎస్‌టీ,పీఈటీ,డాక్యుమెంటేషన్,ట్రేడ్‌ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు రాతపరీక్షకు ఎంపికవుతారు. 100 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌/జనరల్‌ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ నాలెడ్జ్, అనలిటికల్‌ ఆప్టిట్యూడ్, హిందీ/ఇంగ్లిష్‌లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సామర్థ్యం తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌/హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. పరీక్ష సమయం 2 గంటలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 21.11.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.12.2022

వెబ్‌సైట్‌: https://www.cisfrectt.in/

చ‌ద‌వండి: 24,369 Constable Jobs In SSC: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories