BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 26 వెటర్నరీ స్టాఫ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్(వెటర్నరీ)-18, కానిస్టేబుల్(కెన్నెల్‌మ్యాన్) -08.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, వెటర్నరీ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికేట్‌తోపాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు హెచ్‌సీకి రూ.25,500 నుంచి రూ.81,100, కానిస్టేబుల్‌కు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/
చదవండి: DRDO Recruitment 2023: డీఆర్‌డీవో-డీఐఏటీ, పుణెలో వివిధ ఉద్యోగాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | Fresher job |
For more details, | Click here |