DRDO Recruitment 2023: డీఆర్‌డీవో-డీఐఏటీ, పుణెలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-02, ప్రాజెక్ట్ అసిస్టెంట్-01.
విభాగాలు: మెటీరియల్ సైన్స్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్.
స్టైపెండ్: నెలకు జేఆర్‌ఎఫ్‌కు రూ.31,000, పీఏకు రూ.18,000 చెల్లిస్తారు.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్/నెట్ స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: డిగ్రీ/పీజీలో సాధించిన మార్కులు, గేట్ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: thangaraju@diat.ac.in
దరఖాస్తులకు చివరితేది: 12.03.2023.
వెబ్‌సైట్: https://drdo.gov.in/
చదవండి: IIT Hyderabad 2023: ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలో ఖాళీలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |