Skip to main content

BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 247 హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) గ్రూప్‌-సి కేటగిరీలో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BSF Recruitment 2023 Notification Out for 247 Head Constable Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 247
పోస్టుల వివరాలు: హెడ్‌ కానిస్టేబుల్‌(రేడియో ఆపరేటర్‌)-217, హెడ్‌ కానిస్టేబుల్‌(రేడియో మెకానిక్‌)-30.
అర్హత: పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, డిక్టేషన్‌ టెస్ట్, పేరాగ్రాఫ్‌ రీడింగ్‌ టెస్ట్‌(హెచ్‌సీఆర్‌వోలకు మాత్రమే), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.05.2023
రాతపరీక్ష తేది: 04.06.2023.

వెబ్‌సైట్‌: https://bsf.gov.in/

చ‌ద‌వండి: 9212 Jobs in CRPF: పదితోనే కానిస్టేబుల్‌ కొలువు.. నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ... విజయానికి ప్రిపరేషన్‌ ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date May 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories