Skip to main content

Constable Jobs: ప‌దో త‌ర‌గ‌తి అర్హతతో 2788 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. నెలకు రూ.69,100 జీతం

BSF Constable Recruitment 2022

దేశ సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుల్  ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూంది. 

మొత్తం ఖాళీలు: 2788
పురుషులు: 2651 
మహిళలు: 137 

అర్హతలు: ప‌దో త‌ర‌గ‌తి / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా/ రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.

ఎంపిక విధానం:
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత‌ పరీక్ష, మెడికల్ ప‌రీక్ష‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

క‌నిష్ట‌ వయోపరిమితి: 18 సంవత్సరాలు (ఆగస్టు 1, 2021 నాటికి).
గరిష్ట వయోపరిమితి: 23 సంవత్సరాలు (ఆగస్టు 1, 2021 నాటికి)

వేత‌నం: ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్-3లో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్ట్‌లో పోస్ట్ చేయబడతారు, పే స్కేల్- 21,700 -రూ. 69,100, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాలానుగుణంగా కేటాయించబడే ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ  తేదీ: జనవరి 15, 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 1, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

Qualification 10TH
Last Date March 01,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories