Skip to main content

Assam Rifles Recruitment 2023: అస్సాం రైఫిల్స్‌లో 81 రైఫిల్స్‌ మ్యాన్‌/రైఫిల్‌ ఉమెన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

భారత హోంమంత్రిత్వ శాఖకు చెందిన అస్సాం రైఫిల్స్‌.. 2023 సంవత్సరానికి చెందిన మెరిటోరియస్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌(అస్సాం రైఫిల్స్‌) స్పోర్ట్స్‌ కోటా ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ ర్యాలీ ద్వారా రైఫిల్స్‌ మ్యాన్, రైఫిల్‌ ఉమెన్‌ పోస్టులు భర్తీ చేస్తోంది. అర్హులైన పురుష, మహిళా క్రీడాకారులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.
Assam Rifles Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 81
క్రీడాంశాలు: ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, రోయింగ్, పెన్‌కాక్‌ సిలాట్, క్రాస్‌ కంట్రీ, ఆర్చరీ, బాక్సింగ్, సెపక్‌తక్రా, బ్యాడ్మింటన్‌.
అర్హత: మెట్రిక్యులేషన్‌తోపాటు క్రీడా అర్హతలు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, ఫీల్డ్‌ ట్రయల్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.07.2023
అస్సాం రైఫిల్స్‌ స్పోర్ట్స్‌ కోటా ర్యాలీ తేది: 07.08.2023.
వేదిక: అస్సాం రైఫిల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అండ్‌ స్కూల్, సుఖోవ్, నాగాలాండ్‌.

వెబ్‌సైట్‌: https://www.assamrifles.gov.in/

చ‌ద‌వండి: ITBP Recruitment 2023: పదో తరగతి అర్హతతో 458 కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories