NIPGR Recruitment 2022: ఎన్‌ఐపీజీఆర్, న్యూఢిల్లీలో రీసెర్చ్ ఫెలో పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్(ఎన్‌ఐపీజీఆర్).. రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్–04, జూనియర్ రీసెర్చ్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్–04.
సీనియర్ రీసెర్చ్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్:
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జూనియర్ రీసెర్చ్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్:
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ(ఎమ్మెస్సీ/ఎంటెక్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: pdnggf@nipgr.ac.in
దరఖాస్తులకు చివరితేది: 07.01.2022
వెబ్‌సైట్: https://nipgr.ac.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 07,2022 |
Experience | 2 year |
For more details, | Click here |