AIISH Recruitment: ఏఐఐఎస్‌హెచ్, మైసూర్‌లో రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Sakshi Education
మైసూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్(ఏఐఐఎస్‌హెచ్).. ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ ఆఫీసర్లు/జేఆర్‌ఎఫ్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 13
అర్హత: పోస్టులన్ని అనుసరించి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎమ్మెస్సీ ఆడియాలజీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30, 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021
వెబ్‌సైట్: https://aiishmysore.in/en
చదవండి: NIELIT Recruitment: నీలిట్, న్యూఢిల్లీలో సైంటిస్ట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | POST GRADUATE |
Last Date | November 29,2021 |
Experience | 1 year |
For more details, | Click here |