Skip to main content

SSS NIBE Recruitment 2023: ఎస్‌ఎస్‌ఎస్‌–ఎన్‌ఐబీ, పంజాబ్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు

పంజాబ్‌లోని జలంధర్‌లో సర్దార్‌ స్వరణ్‌ సింగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో ఎనర్జీ (ఎస్‌ఎస్‌ఎస్‌ ఎన్‌ఐబీఈ).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
JRF Vacancies in SSS-NIB, Punjab

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ (కెమికల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌/అగ్రికల్చర్‌/ సివిల్‌/ బయోకెమిస్ట్రీ/ ఎనర్జీ/ ఇన్విరాన్‌ మెంటల్‌ అండ్‌ అల్లెయిడ్‌ ఇంజనీరింగ్‌)/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.గేట్‌/నెట్‌ అర్హత సాధించాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌:  sss.nibe@nibe.res.in
దరఖాస్తులకు చివరితేది: 17.02.2023.
వెబ్‌సైట్‌: https://nibe.res.in/

Qualification GRADUATE
Last Date February 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories