IIT Delhi Recruitment 2023: ఐఐటీ ఢిల్లీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోలు.. నెలకు రూ.31,000 జీతం..
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్, ఎంఎస్సీతో పాటు నెట్/గేట్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్: narsingjha@am.iitd.ac.in
దరఖాస్తులకు చివరితేది: 05.11.2023.
వెబ్‌సైట్: https://iitd.ac.in/
చదవండి: Engineer Trainee Jobs: పీజీసీఐఎల్‌లో 184 ఇంజనీర్ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |