ISRO Recruitment 2023: ఇస్రో, బెంగళూరులో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం ఖాళీల సంఖ్య: 43
విభాగాలు: సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: అప్రెంటిస్‌ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.8000 నుంచి రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.01.2023
వెబ్‌సైట్: https://www.isro.gov.in/
చదవండి: NMA Recruitment 2023: ఎన్‌ఎంఏ, న్యూఢిల్లీలో కన్సల్టెంట్ పోస్టులు.. నెలకు రూ.70,000 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |