NMA Recruitment 2023: ఎన్‌ఎంఏ, న్యూఢిల్లీలో కన్సల్టెంట్ పోస్టులు.. నెలకు రూ.70,000 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 12
విభాగాలు: అడ్మిన్, సిస్టమ్ అనలిస్ట్, ఆర్కిటెక్ట్, ఆర్కియాలజీ, లీగల్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఈ/బీటెక్/బీఎస్సీ/బ్యాచిలర్స్ డిగ్రీ/ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మెంబర్ సెక్రటరీ, నేషనల్ మాన్యుమెంట్ అథారిటీ, 24, తిలక్ మార్గ్, న్యూఢిల్లీ-110001 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: ms-nma@nic.in.
దరఖాస్తులకు చివరితేది: 23.01.2023.
వెబ్‌సైట్: http://www.nma.gov.in/
చదవండి: Airport Authority of India Recruitment: 364 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |