IPR Recruitment 2023: ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్‌లో 55 అప్రెంటిస్‌లు
మొత్తం ఖాళీల సంఖ్య: 55
విభాగాలు: కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్–కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్–కంట్రోల్ ఇంజనీరింగ్.
అర్హత, స్టైపెండ్:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.10,500 చెల్లిస్తారు.
టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.9400 చెల్లిస్తారు.
అపెంటిస్‌షిప్ వ్యవధి: ఒక ఏడాది.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.08.2023.
వెబ్‌సైట్: https://www.ipr.res.in/
చదవండి: ICMR-NIMR Recruitment 2023: ఎన్‌ఐఎంఆర్, న్యూఢిల్లీలో 79 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |