ICMR-NIMR Recruitment 2023: ఎన్‌ఐఎంఆర్, న్యూఢిల్లీలో 79 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 79
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-26, టెక్నీషియన్-49, ల్యాబొరేటరీ అటెండెంట్-04.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ఇంటర్మీడియట్/ఇంజనీరింగ్ డిప్లొమా /బీఈ/బీటెక్/బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ. 1,12,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 21.07.2023.
వెబ్‌సైట్: https://main.icmr.nic.in/
చదవండి: ISRO Recruitment 2023: ఇస్రో తిరువనంతపురంలో 66 సైంటిస్ట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |