Skip to main content

Junior Research Fellow Jobs: ఐఎఫ్‌బీ, హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ifb hyderabad recruitment 2022

హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్శిటీ.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 09
ఖాళీల వివరాలు: జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో06,ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌01, ఫీల్డ్‌ అసిస్టెంట్‌02
అర్హత: 10+2, సైన్స్, బీఎస్సీ(లైఫ్‌ సైన్స్‌), ఎంఎస్సీ(ఫారెస్ట్రీ/అగ్రికల్చర్‌/బోటనీ /మైక్రోబయాలజీ/జువాలజీ/కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.06.2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేది: 24.08.2022, 25.08.2022
వేదిక: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ బయోడైవర్శిటీ, దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://ifb.icfre.org/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date August 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories