Skip to main content

IIIT Recruitment 2023: ఐఐఐటీ, అలహాబాద్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.80,000 వ‌ర‌కు జీతం..

అలహాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ).. రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Application Details,Hiring Notice,Government research staff posts in iiit allahabad,IIIT Allahabad Vacancy,Job Opportunity Announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టులు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో/ఎస్‌ఆర్‌ఎఫ్‌/పోస్ట్‌ డాక్టోరల్‌/టీఆర్‌ఏ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు.
స్టైపెండ్‌: నెలకు రూ.35,960 నుంచి రూ. 80,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: vrij@iiita.ac.in

దరఖాస్తులకు చివరితేది: 20.09.2023.

వెబ్‌సైట్‌: https://www.iiita.ac.in/

Qualification PhD
Last Date September 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories