Skip to main content

NIRDPR Recruitment 2023: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Finance Management Consultant Posts in NIRDPR Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంబీఏ(ఫైనాన్స్‌) లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో పదేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.03.2023.

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

చ‌ద‌వండి: ASRB Recruitment 2023: వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 30,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories