Skip to main content

Scientist Jobs: డీఆర్‌డీవో, ఆర్‌ఏసీలో 630 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

drdo rac recruitment 2022 for scientist b posts

ఢిల్లీలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ).. డీఆర్‌డీవో, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం(డీఎస్‌టీ), ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ)లో.. సైంటిస్ట్‌–బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 630
సంస్థల వారీగా ఖాళీలు: డీఆర్‌డీవో–579, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ)–43, డీఎస్‌టీ–08.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.
వయసు: ఆయా సంస్థల నిబంధనల ప్రకారం– 28ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పార్ట్‌–1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్ని రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. పార్ట్‌–2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్ని వాలిడ్‌ గేట్‌ మెరిట్‌ స్కోర్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
రాతపరీక్ష తేది: 16.10.2022

వెబ్‌సైట్‌: https://rac.gov.in

 

చ‌ద‌వండి: Junior Research Fellow Jobs: డీఆర్‌డీవో–ఎస్‌ఎస్‌పీఎల్, ఢిల్లీలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories