Skip to main content

DRDO-INMAS Recruitment: డీఆర్‌డీవో, ఐఎన్‌ఎంఏఎస్‌లో ఖాళీలు

DRDO-INMAS

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోని డీఆర్‌డీవో, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్స్‌ (ఐఎన్‌ఎంఏఎస్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు:
రీసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ)–04, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)–06.

రీసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ):
విభాగాలు:
లైఫ్‌ సైన్స్, కెమిస్ట్రీ, ఫార్మా. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి. 
వయసు: 35ఏళ్లు మించకూడదు. 
జీతం: నెలకు రూ.54,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌):
 విభాగాలు: లైఫ్‌ సైన్స్, కెమిస్ట్రీ, ఫార్మా, ఫిజిక్స్‌. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/బీటెక్‌ /ఎంఫార్మా, ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి. 
వయసు: 28ఏళ్లు మించకూడదు. 
వేతనం నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: inmasrf@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/

Qualification POST GRADUATE
Last Date September 24,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories