Skip to main content

NIEPMD Recruitment 2023: ఎన్‌ఐఈపీఎమ్‌డీ, చెన్నైలో కన్సల్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.52,000 జీతం..

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజేబిలిటీ(ఎన్‌ఐఈపీఎమ్‌డీ)..ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌(సీఎస్‌ఆర్‌)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for Consultant Role, Empowering Persons with Disabilities. Chennai Location, CSR Consultant Recruitment, NIEPMD Career Opening, Application Process for Consultant Position, Contract Basis Employment Opportunity, National Institute for Empowerment of Persons with Multiple Disabilities, Consultant jobs in NIEPMD Chennai, NIEPMD Chennai , Consultant (CSR) Job Opportunity,

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పదేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.52,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.11.2023.

వెబ్‌సైట్‌: https://niepmd.tn.nic.in/

చ‌ద‌వండి: 8773 Bank Jobs 2023: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు... ఎంపిక విధానం...

Qualification PhD
Last Date November 29,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories