BARC Recruitment 2023: బార్క్ ముంబైలో 105 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం ఖాళీల సంఖ్య: 105
విభాగాలు: ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ, 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ యూజీసీ-సీఎస్‌ఐఆర్-నెట్ ఫెలోషిప్/జెస్ట్ స్కోర్ /ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్ టెస్ట్, ఐసీఏఆర్-జేఆర్‌ఎఫ్ టెస్ట్/డీబీటీ-జేఆర్‌బీ బెట్/గేట్ స్కోర్ సాధించి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఫెలోషిప్: నెలకు రూ.31,000 నుంచి రూ.35,000
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 31.08.2023.
ఇంటర్వ్యూ: సెప్టెంబర్/అక్టోబర్, 2023.
వెబ్‌సైట్: https://barc.gov.in/
చదవండి: CSIR Recruitment 2023: సీఎస్‌ఐఆర్, చెన్నైలో రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |