Skip to main content

Apprentice Posts: ఇస్రో, ఐఐఆర్‌ఎస్‌లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు

ISRO-IIRS Recruitment

డెహ్రాడూన్‌లోని ఇస్రో–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌(ఐఐఆర్‌ఎస్‌).. వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 12
ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్‌–10, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–02.

డిప్లొమా అప్రెంటిస్‌: 
విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్సెస్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి. 
స్టయిపెండ్‌ నెలకు రూ.8000 చెల్లిస్తారు.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌:
విభాగాలు: జియోఇన్ఫర్మేటిక్స్, లైబ్రరీ సైన్స్‌.
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ/బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.10.2021

వెబ్‌సైట్‌: https://www.iirs.gov.in

చ‌ద‌వండి: Scientist Posts: సీసీఎంబీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్‌ పోస్టులు

Qualification DIPLOMA
Last Date October 09,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories