Skip to main content

Senior Research Fellow Jobs: ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్శిటీ, గుంటూరులో ఎస్‌ఆర్‌ఎఫ్‌ పోస్టులు.. నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ

acharya ng ranga university recruitment

గుంటూరులోని లామ్‌లో ఉన్న ఆచార్య ఎన్‌.జి.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ..ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 04
అర్హత: ఎంఎస్సీ(అగ్రికల్చరల్‌)/ఎంటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌/ఎంటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ)/ఎంఎస్సీ(కమ్యూనిటీ సైన్స్‌)ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
వయసు: పురుషులకు 35ఏళ్లు, మహిళలకు 40ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: idp.angrau@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 18.08.2022
ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ తేది: 22.08.2022

వేదిక: డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఆఫీస్, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా కార్యాలయం, లామ్, గుంటూరు చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in/

Qualification GRADUATE
Last Date August 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories