Skip to main content

Railway Jobs: ఎస్‌ఈసీఆర్‌లో 1033 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

SECR South East Central Railway recruitment

బిలాస్‌పూర్‌(చత్తీస్‌గఢ్‌) ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌ఈసీఆర్‌).. రాయ్‌పూర్‌ డివిజన్‌లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 1033
విభాగాల వారీగా ఖాళీలు: డీఆర్‌ఎం ఆఫీసర్, రాయ్‌పూర్‌ డివిజన్‌–696, వేగన్‌ రిపేర్‌ షాప్, రాయ్‌పూర్‌–337.
ట్రేడులు: వెల్డర్,టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్,హెల్త్‌ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్‌ డీజిల్, మెకానికల్‌ ఆటో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు.
అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:24.05.2022

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in​​​​​​​


చ‌ద‌వండి: Software Jobs: సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో 150 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date May 24,2022
Experience Fresher job

Photo Stories