Skip to main content

Software Jobs: సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో 150 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

CRIS New Delhi Recruitment

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌(సీఆర్‌ఐఎస్‌).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 150
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు–144, అసిస్టెంట్‌ డేటా అనలిస్ట్‌లు–06.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్‌.

ఎంపిక విధానం: గేట్‌–2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 25.04.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.05.2022

వెబ్‌సైట్‌: https://www.cris.org.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 24,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories