NHPC Limited Recruitment: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో 173 పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫరీదాబాద్‌లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్.. ఉద్యో గాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 173
పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీసర్లు–13, అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్లు–07, జూనియర్ ఇంజనీర్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)–133, సీనియర్ అకౌంటెంట్–20.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం ఇంజనీరింగ్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/సీఎంఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్‌తోపాటు అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.29,600 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: www.nhpcindia.com
Qualification | DIPLOMA |
Last Date | September 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |