Skip to main content

NIRDPR Recruitment 2023: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొ­ఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Young Professional Role at NIRDPR, Contractual Job Opportunity at NIRDPR, Rajendranagar, Young Professional Jobs in NIRDPR Hyderabad, NIRDPR Job Opening, Young Professional Position

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంబీఏ(హెచ్‌ఆర్‌) చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.32,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.11.2023

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

చ‌ద‌వండి: NFL Recruitment 2023: ఎన్‌ఎఫ్‌ఎల్, నోయిడాలో 74 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date November 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories