NFL Recruitment 2023: ఎన్‌ఎఫ్‌ఎల్, నోయిడాలో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్‌ఎఫ్‌ఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్ యూనిట్లు/కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 74
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)-60, మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఎఫ్-ఏ)-10, మేనేజ్‌మెంట్ ట్రైనీ(లా)-04.
అర్హత: పోస్టును అనుసరించి ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం, సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ, ఎల్‌ఎల్‌బీ, బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
చదవండి: Junior Executive Jobs in AAI: 496 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రూ.13 లక్షల వార్షిక వేతనం
ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.12.2023
దరఖాస్తు సవరణ తేదీలు: 03.12.2023, 04.112.2023
వెబ్‌సైట్: https://www.nationalfertilizers.com/
Qualification | GRADUATE |
Last Date | December 01,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- NFL Recruitment 2023
- Management Trainee Posts
- Management Trainee Posts in NFL
- National Fertilizers Limited
- latest job notifications
- Employment News
- NationalFertilizersLimited
- ManagementTrainee
- JobOpenings
- Recruitment
- CareerOpportunity
- JobVacancies
- hiring
- Employment
- JobApplications
- NFLNoida
- JobPositions
- latest job 2023
- sakshi education job notifictions