యూపీఎస్సీ, ఈఎస్‌ఐసీలో 151 ఉద్యోగాలు..అర్హతలు ఇవే..
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూ్యరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ)లో డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 151
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే ఈ పరీక్షలో రెండు విభాగాలు ఉంటా యి. పార్ట్ ఏలో ఇంగ్లిష్, పార్ట్ బీలో జనరల్ ఎబిలిటీ ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు. నెగిటివ్ మార్కులంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.09.2021
వెబ్‌సైట్: www.upsconline.nic.in

Last Date | September 02,2021 |
Experience | Fresher job |