Skip to main content

Technical Assistant Posts: సీఎఫ్‌క్యూసీటీఐ, ఫరీదాబాద్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

CFQCTI Faridabad

సెంట్రల్‌ ఫెర్టిలైజర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎఫ్‌క్యూసీటీఐ)..ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 05
అర్హత: అగ్రికల్చర్‌/కెమిస్ట్రీ సబ్జెక్టుతో సైన్స్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డాక్టర్‌ రవీంద్ర యాదవ్, డిప్యూటీ డైరెక్టర్, సెంట్రల్‌ ఫెర్టిలైజర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్, ఎన్‌హెచ్‌–4, ఫరీదాబాద్‌–121001 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.09.2021

వెబ్‌సైట్‌: https://cfqcti.dacnet.nic.in

Qualification GRADUATE
Last Date September 28,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories