APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్ సప్లైస్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 138 పోస్టులు
మొత్తం పోస్టుల వివరాలు: 138
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-46, డేటా ఎంట్రీ ఆపరేటర్-46, హెల్పర్-46.
అర్హత
టెక్నికల్ అసిస్టెంట్: బీఎస్సీ (అగ్రికల్చర్ /మైక్రోబయాలజీ /బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/బీఎస్సీ(బీజెడ్‌సీ)/బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
డేటాఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, హెల్పర్‌కు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను
జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 27.09.2023.
వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/
చదవండి: Management Trainee Posts in APGENCO: ఏపీ జెన్‌కోలో 26 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | September 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |