Technical Assistant Posts: ఎన్‌ఐఈ, చెన్నైలో 47 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 47
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-33, ల్యాబొరేటరీ అటెండెంట్-14.
టెక్నికల్ అసిస్టెంట్: విభాగాలు: బయోస్టాటిస్టిక్స్, నెట్‌వర్కింగ్, ప్రోగ్రామర్, ల్యాబొరేటరీ, రీసెర్చ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, సోషల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, ఫీల్డ్ యాక్టివిటీస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్.
ల్యాబొరేటరీ అటెండెంట్: విభాగాలు: ల్యాబొరేటరీ, ఎయిర్ కండిషనింగ్, ప్లంబర్, జనరల్.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి,
సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: నెలకు టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,400 నుంచి రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌కు రూ.18,000 నుంచి రూ. 56,900.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఎన్‌ఐఈ అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటన వెలువడనుంది.
వెబ్‌సైట్: https://nie.gov.in/
చదవండి: Lecturer Posts in CIPET: సీఐపీఈటీ, భోపాల్‌లో లెక్చరర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | Fresher job |
For more details, | Click here |