ICMR-NIOH Recruitment 2023: ఎన్‌ఐఓహెచ్, అహ్మదాబాద్‌లో 54 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్-28, టెక్నీషియన్-16, ల్యాబొరేటరీ అటెండెంట్-10.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ఐటీఐ/12వ తరగతి/ఇంటర్ /బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిప్లొమా/బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.08.2023.
వెబ్‌సైట్: https://www.nioh.org/
చదవండి: NJIL OMD Agra Recruitment 2023: ఎన్‌జేఐఎల్ అండ్ ఓఎండీ, ఆగ్రాలో 68 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |