NIP Recruitment 2023: ఎన్‌ఐపీ, న్యూఢిల్లీలో టెక్నికల్ స్టాఫ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ.. టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: పోస్టును అనుసరించి 12 వతరగతి/ఇంటర్మీడియట్/బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 04.08.2023.
వెబ్‌సైట్: https://icmr.nic.in/
చదవండి: ICMR-NIOH Recruitment 2023: ఎన్‌ఐఓహెచ్, అహ్మదాబాద్‌లో 54 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | August 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |