Skip to main content

Oil india Limited jobs: ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 535 అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌.. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Oil India Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 535
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్‌ మోటార్‌ వెహికల్, మెషినిస్ట్, మెకానిక్‌ డీజిల్, టర్నర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
వయసు: 18ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.26,600 నుంచి రూ.90,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.oil-india.com

Qualification 12TH
Last Date September 23,2021
Experience Fresher job

Photo Stories