Skip to main content

Anganwadi posts in Gajwel: గజ్వేల్‌ అంగన్‌వాడీల్లో ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ గజ్వేల్‌ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అంగన్‌వాడీ సహాయకురాలు (హెల్పర్‌).
మొత్తం ఖాళీల సంఖ్య: 35
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
వయసు: 21ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://mis.tgwdcw.in,  https://www.wdcw.tg.nic.in
Last Date September 08,2021
Experience Fresher job

Photo Stories