WII Dehradun Jobs : డబ్ల్యూఐఐ, డెహ్రాడూన్‌లో ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టులు
Sakshi Education
భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 52
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్–40, ప్రాజెక్ట్ అసిస్టెంట్–12.
ప్రాజెక్ట్ అసోసియేట్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్ /మెడిసిన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్ అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000+ఇతర అలవెన్సులు ఇస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎస్సే రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.wii.gov.in
Qualification | POST GRADUATE |
Last Date | September 05,2021 |
Experience | Fresher job |