AYJNISHD Recruitment: కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ముంబైలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (డీఈపీడీ)కు చెందిన అలీయావర్‌జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీస్(డీఈపీడీ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
విభాగాలు: సోషల్ వర్క్ అండ్ ప్లేస్‌మెంట్, వొకేషనల్, ఇన్‌స్ట్రక్టర్, ఫిజియోథెరపీ, స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎస్సీ, మాస్టర్ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.70,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అలీయావర్‌జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీస్(దివ్యాంగజన్), బాంద్రా రెక్లమేషన్, బాంద్రా(వెస్ట్), ముంబై–50 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.09.2021
వెబ్‌సైట్: https://www.ayjnihh.nic.in
Qualification | DIPLOMA |
Last Date | September 28,2021 |
Experience | 1 year |
For more details, | Click here |