SAI Recruitment 2023: సాయ్, న్యూఢిల్లీలో 53 కన్సల్టెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు: హెడ్(రీసెర్చ్, పాలసీ, లెర్నింగ్)-01,సీనియర్ లీడ్(పాలసీ అండ్ లెర్నింగ్)-01, మేనేజర్(కమ్యూనికేషన్)-01, లీడ్(రీసెర్చ్)-15, మేనేజర్(అథ్లెట్ రిలేషన్)-26, మేనేజర్(పార్ట్‌నర్‌షిప్)-01,స్పోర్ట్స్ అసోసియేట్-08.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.07.2023.
వెబ్‌సైట్: https://www.sportsauthorityofindia.gov.in/
చదవండి: SAI Recruitment 2023: సాయ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.. నెలకు రూ.50,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |