SAI Recruitment 2023: సాయ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.. నెలకు రూ.50,000 జీతం..
Sakshi Education
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), ఎన్‌ఆర్‌సీ సోనేపట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్(అథ్లెట్ రిలేషన్ మేనేజర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
![SAI Recruitment 2023](/sites/default/files/styles/slider/public/2023-06/sai_1.jpg?h=ed058017)
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌తోపాటు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేట్/డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
పోస్టింగ్ స్థలం: ఎన్‌సీఓసీ సోనేపట్, ఎన్‌సీఓసీ రోహ్‌తక్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.07.2023.
వెబ్‌సైట్: https://www.sportsauthorityofindia.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |