Skip to main content

MPA Recruitment 2023: మర్మగావ్‌ పోర్ట్‌ అథారిటీ, గోవాలో వివిధ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

గోవాలోని మర్మగావ్‌ పోర్ట్‌ అథారిటీ.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Mormugao Port GOA Job Vacancies 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ట్రెయినీ-04,సేఫ్టీ ఆఫీసర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా/షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ నుంచి జారీ చేసిన కాంపిటెన్సీ మాస్టర్‌ ఆఫ్‌ ఫారెన్‌ ధ్రువపత్రం కలిగి ఉండాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.2,00,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సెక్రటరీ, మర్మగావ్‌ పోర్ట్‌ అథారిటీ, హెడ్‌ల్యాండ్, సదా, గోవా-403804 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.07.2023.

వెబ్‌సైట్‌: https://www.mptgoa.gov.in/

చ‌ద‌వండి: REC Limited Recruitment 2023: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 24 ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories