Skip to main content

NITTTR Recruitment 2023: ఎన్‌ఐటీటీటీఆర్, చెన్నైలో గ్రూప్‌ సీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌ఐటీటీటీఆర్‌).. గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NITTTR Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ 2(జూనియర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నీషియన్‌)-01, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(హిందీ టైపిస్ట్‌)-01, టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2(గ్రాఫిక్‌ అసిస్టెంట్‌)-01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులకు చివరితేది: 17.07.2023.

వెబ్‌సైట్‌: https://www.nitttrc.ac.in/

చ‌ద‌వండి: SAI Recruitment 2023: సాయ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories