Skip to main content

దుబ్బాక, చేర్యాల్‌ అంగన్‌వాడీల్లో ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మహిళా,శిశు,వికలాంగుల,వయోవృద్ధుల సంక్షేమశాఖ, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ దుబ్బాక, చేర్యాల్‌ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అంగన్‌వాడీ సహాయకురాలు (హెల్పర్‌)
మొత్తం ఖాళీల సంఖ్య: 28 (దుబ్బాక–12, చేర్యాల్‌–16)
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
వయసు: 21ఏళ్ల నుంచి 35ఏళ్ల మ«ధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://mis.tgwdcw.in
Last Date September 08,2021
Experience Fresher job

Photo Stories