Skip to main content

NIT Karnataka jobs: నిట్, కర్ణాటకలో నాన్‌టీచింగ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక, సురత్కల్‌.. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ ఇంజనీర్‌/ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌–32, సూపరింటెండెంట్‌–04.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును టు ది రిజిస్ట్రార్,నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్ణాటక, సురత్కల్, మంగళూరు–575025, కర్ణాటక, ఇండియా చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 28.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nitk.ac.in
Last Date September 24,2021
Experience Fresher job

Photo Stories