FCI Recruitment: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 380 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన హర్యానాలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ).. వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 380
అర్హత: ఐదు/ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.09.2021 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.23,300 నుంచి రూ.64,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్(పీఈటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని 120 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ, పంజాబీలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.11.2021
వెబ్‌సైట్: https://fci.gov.in/
చదవండి: FCI Recruitment: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 860 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | Others |
Last Date | November 19,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |