FCI Recruitment: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 860 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
పంజాబ్‌లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ).. వాచ్‌మెన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 860
అర్హత: ఐదు/ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.09.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.23,000 నుంచి రూ.64,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్(పీఈటీ) ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని 120 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ, పంజాబీలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
వెబ్‌సైట్: https://fci-punjab-watch-ward.in
చదవండి: Railway Jobs: సౌత్ వెస్టర్న్ రైల్వేలో 904 అప్రెంటిస్ పోస్టులు..
Qualification | Others |
Last Date | November 10,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |