Skip to main content

Railway Jobs: సౌత్‌ వెస్టర్న్‌ రైల్వేలో 904 అప్రెంటిస్‌ పోస్టులు.. చివరి తేదీ ఇదే..

South western Railway Recruitment

హుబ్లిలోని సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే(ఎస్‌డబ్ల్యూఆర్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 904
డివిజన్ల వారీగా ఖాళీలు: హుబ్లి డివిజన్‌–237, క్యారేజ్‌ రిపెయిర్‌ వర్క్‌షాప్‌–217, బెంగళూరు డివిజన్‌–230, మైసూరు డివిజన్‌–177, సెంట్రల్‌ వర్క్‌షాప్, మైసూరు–43.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 03.11.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021

వెబ్‌సైట్‌: https://www.rrchubli.in/

చ‌ద‌వండి: Railway Jobs: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2226 ఉద్యోగాలు..

Qualification 10TH
Last Date November 03,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories