Skip to main content

Railway Jobs: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2226 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Apprentice Posts in West Central Railway

జబల్‌పూర్‌  ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. 2021–22 సంవత్సరానికి గాను వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 2226
ట్రేడులు: డీజిల్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మెన్, కార్పెంటర్, పెయింటర్‌ తదితరాలు.
అర్హత: 50శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2022 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021

వెబ్‌సైట్‌: https://wcr.indianrailways.gov.in

చ‌ద‌వండి: Apprentice Posts: ఐసీఎఫ్, చెన్నైలో మెరిట్‌ ఆధారంగా 794 అప్రెంటిస్‌ పోస్టులు..

Qualification 10TH
Last Date November 10,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories