Skip to main content

Apprentice Posts: ఐసీఎఫ్, చెన్నైలో మెరిట్‌ ఆధారంగా 794 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Integral Coach Factory

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 794
ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్,వెల్డర్, ఎంఎల్‌టీ, పాసా.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ/ఎస్‌వీటీ జారీచేసిన నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
వయసు: 26.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.10.2021

వెబ్‌సైట్‌: https://icf.indianrailways.gov.in

చ‌దవండి: Apprentice Posts: దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో మార్కుల ఆధారంగా 4103 పోస్టులు

Qualification 10TH
Last Date October 26,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories